ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన పెన్సిల్ లిడ్‌పై హనుమంతుడి రూపాన్ని అత్యంత సూక్ష్మంగా చెక్కి భక్తి, ...