Featured6 months ago
Arjun Sarja : ఆ గుడికి రావాలంటూ నరేంద్ర మోడీని రిక్వెస్ట్ చేసిన అర్జున్ సర్జా.. మోడీ రియాక్షన్ ఇదే?
Arjun Sarja: తెలుగు ప్రేక్షకులకు నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అర్జున్ సర్జా. ఈ...