చీరకట్టులో ఆంజనేయస్వామి దర్శనం.. గిరిజాబంధ్ ఆలయ రహస్యాలేమిటి?
భారతదేశంలో ఆంజనేయస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని క్షేత్రాలు తమ ప్రత్యేకతలతో భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన దేవాలయాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజాబంధ్ హనుమాన్ ఆలయం ఒకటి. సాధారణంగా వీరత్వం, భక్తి, బ్రహ్మచర్యానికి ప్రతీకగా భావించే హనుమంతుడు ఇక్కడ మాత్రం మహిళా ...

























