హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు" ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ పరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడిగా డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అదే సమయంలో నటుడిగా అభిమానులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా విడుదలైన హరిహర ...
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ప్రిమియర్ షోల నుంచే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా ...
హైదరాబాద్: హరిహర వీరమల్లు విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఉన్న ప్రధానమైన సందేహం, ఈ గ్రాండ్ విజువల్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఎంతవరకు న్యాయం చేస్తారు అనే అంశం. ఆస్కార్ అవార్డు అందుకున్నట్టే అయినా, కొన్ని సందేహాలు ప్రజల్లో మిగిలిపోయాయి. ఇందుకు ...
బెంగళూరు, కర్ణాటక: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రక యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రేపు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ...
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' రేపు (జూలై 24) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. I really like ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల వేళ దగ్గరపడుతున్న సమయంలో, ఈ సినిమాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ...
ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోను ప్రారంభించాడు. ఇది తన ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా "హరి హర వీరమల్లు" రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలే ఉండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు ఈ చిత్రాన్ని ఐదు సంవత్సరాలుగా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. మొన్నటికి మొన్న ...
హైదరాబాద్: దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తాజా వ్యాఖ్యలతో ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మొదట ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్, చివర్లో జ్యోతికృష్ణకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ...