“పబ్‌లు, క్లబ్‌లకు రాను అన్నావ్ కదా.. మరి లీలా ప్యాలెస్‌లో ప్రెస్‌మీట్ ఎందుకు?”: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్బులు, క్లబ్‌లు, 5 స్టార్ హోటళ్లకు వెళ్లనని గతంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశం ...






























