ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన మసాలా దినుసుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కేసర్. సువాసన, రంగు, ఔషధ గుణాల కారణంగా దీనికి అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక డిమాండ్ ఉంది. అందుకే కుంకుమపువ్వును చాలామంది “రెడ్ గోల్డ్” లేదా “ఎర్ర బంగారం” అని ...