Featured3 years ago
అది మన వైరస్ కాదు.. తప్పుడు ప్రచారం చేయద్దంటూ కేంద్రం ఫైర్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో వేగంగా వ్యాపిస్తున్న B.1.617 కరోనా వేరియంట్ నిత్యం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అయితే భారత్లో వ్యాపిస్తున్న అటువంటి ఈ వేరియంట్ ‘ఇండియన్ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ)...