ADVERTISEMENT

Tag: health news Telugu

గంటల తరబడి గమ్ నములుతున్నారా..? ముఖం స్లిమ్ కాదు, సమస్యలు పెరిగే ఛాన్స్!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో “షార్ప్ జా లైన్” కోసం చూయింగ్ గమ్ నమలడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. గంటల తరబడి గమ్ నమిలితే ముఖంలోని కొవ్వు తగ్గి ఫేస్ స్లిమ్‌గా కనిపిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ ...

పాము కాటుకు ఫస్ట్ ఎయిడ్ ఇదే.. భయపడకుండా ముందుగా చేయాల్సిన పని తెలుసా?

వేసవి, వర్షాకాలాల్లో పాములు ఎక్కువగా బయటకు రావడం సాధారణమే. ముఖ్యంగా పొలాలు, గ్రామీణ ప్రాంతాలు, నీటి దగ్గర నివసించే వారిలో పాము కాటు ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అయితే చాలా సందర్భాల్లో భయమే ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. సరైన సమయంలో సరైన ...

రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రా? హై బీపీ ప్రమాదం పెరుగుతుందట!

మనిషి ఆరో్యంగా ఉండటంలో ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో.. మంచి నిద్ర కూడా అంతే కీలకం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, మొబైల్ వినియోగం కారణంగా చాలా మంది సరైన నిద్రకు దూరమవుతున్నారు. రోజుకు ...

మలాసనం మ్యాజిక్.. ఉదయం ఈ ఒక్క యోగా చేస్తే చాలు.. శరీరం ఫుల్ యాక్టివ్!మలాసనం మ్యాజిక్..

ఉదయం నిద్రలేచిన వెంటనే కొద్దిసేపు యోగా చేయడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే చాలా సులభంగా కనిపించే కొన్ని యోగా ఆసనాలు శరీరానికి, మనసుకు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆసనాల్లో మలాసనం కూడా ...

రోజుకు ఎన్ని కప్పుల టీ సేఫ్? అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ఆసక్తికర విషయాలు!

ఉదయం నిద్రలేచిన వెంటనే చాలామందికి గుర్తొచ్చేది ఒక కప్పు వేడి వేడి టీ. ఇంట్లో అతిథులు వచ్చినా, ఆఫీస్‌లో చిన్న బ్రేక్ వచ్చినా, స్నేహితులతో కబుర్లు చెప్పుకున్నా టీ లేకుండా క్షణం కూడా పూర్తి కాకపోవడం భారతీయుల జీవనశైలిలో భాగమైపోయింది. ఇలాంటి ...

పొత్తికడుపు నొప్పి వెనక భారీ సమస్య.. ఐదు రాళ్లు తొలగించిన వైద్యులు!

తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి వైద్య పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. విశాఖలో జరిగిన ఈ ఘటన వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. స్కానింగ్ పరీక్షల్లో అతని మూత్రాశయంలో పెద్ద పరిమాణంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే ...

పీరియడ్స్ ఇబ్బందులు, బరువు పెరుగుదల.. లివర్ హెల్త్‌తో సంబంధం ఏమిటి?

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పీరియడ్స్‌లో మార్పులు, అకస్మాత్తుగా బరువు పెరగడం, అలసట, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు ఈ సమస్యలు మరింత తీవ్రంగా ...

పెళ్లికి ముందు ఈ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు? అసలు కారణం ఇదే!

ఇటీవలి కాలంలో యువతలో పెళ్లికి ముందు చేసే వైద్య పరీక్షలపై అవగాహన పెరుగుతోంది. అందులో ముఖ్యంగా థలసేమియా స్క్రీనింగ్ పరీక్ష ప్రాధాన్యం పొందుతోంది. సాధారణ రక్త పరీక్షలా కనిపించినా, ఈ పరీక్ష వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని ...

మెడ, చంకల్లో దురద ఎందుకు వస్తుంది? కారణం ఇదేనట!

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెమట ఎక్కువగా పడటం సహజమే. అయితే కొంతమందిలో మాత్రం చెమట అసాధారణ స్థాయిలో ఎక్కువగా రావడం కనిపిస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం, ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే అధిక చెమట కొన్ని సందర్భాల్లో ...

ఉదయం స్నానమా..? రాత్రి స్నానమా..? ఆరోగ్యానికి ఏది బెస్ట్ అనేది శాస్త్రవేత్తల సమాధానం!

స్నానం అనేది కేవలం శరీర పరిశుభ్రతకే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యమైన అలవాటు. అయితే ఉదయం స్నానం చేయడం మంచిదా? లేక రాత్రి స్నానం చేయడమే ఆరోగ్యానికి మేలా? అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ...

Page 2 of 4 1 2 3 4

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!