చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని చాలామంది ఎంచుకుంటున్నారు. టీ, కాఫీ నుంచి స్వీట్స్ వరకు అనేక వంటకాలలో బెల్లం వినియోగం పెరిగింది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉండటంతో ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ...
ఇటీవల చిన్నపిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుండటం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లోనూ ఎక్కువగా గుర్తిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ...
ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఉసిరి రసం, చియా సీడ్స్ కలయిక ఇప్పుడు హెల్త్ డ్రింక్‌గా మంచి గుర్తింపు పొందుతోంది. పోషకాలతో నిండిన ఈ రెండు పదార్థాలు కలిసి ...
వేసవికాలం వచ్చిందంటే మార్కెట్‌లో మామిడి, పుచ్చకాయలతో పాటు లిచీ పండ్ల సందడి కూడా మొదలవుతుంది. తియ్యటి రుచి, జ్యూసీ టెక్స్చర్‌తో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది లిచీని ఇష్టంగా తింటారు. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ...
గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా వినిపిస్తున్న ఓ నమ్మకం ఏమిటంటే.. గర్భిణీ స్త్రీలను పాములు కరవవని. ఇంటి పెద్దలు, పల్లెటూర్లలోని వృద్ధులు కూడా ఇదే మాటను తరచూ చెబుతుంటారు. గర్భంలో కొత్త ప్రాణం ఉండటంతో ప్రకృతి స్వయంగా ఆమెను రక్షిస్తుందని కొందరు ...
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు చిన్న వయసులోనే అలసిపోయినట్లు, వయసు మించినట్లుగా కనిపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ల వయసులోనే ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం కాంతి కోల్పోవడం వంటి సమస్యలు కనిపించడం సాధారణమైపోయింది. జీవనశైలి, ...
రాత్రిపూట పని చేసే వారు, పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఎక్కువగా కాఫీపై ఆధారపడటం సాధారణమే. అలసట తగ్గించి మేల్కొని ఉండేందుకు కాఫీ ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని అధ్యయనాలు రాత్రి వేళల్లో కాఫీ తాగడం వల్ల ...
పిల్లల ఎదుగుదలకు పాలు, గుడ్లు ఎంతో ఉపయోగకరమని చాలా కాలంగా భావిస్తున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు రోజూ పిల్లలకు గుడ్లు, పాలు తప్పనిసరిగా ఇస్తుంటారు. అయితే ఇవే పూర్తిస్థాయి పోషకాహారం కాదని, ముఖ్యంగా ఎదుగుదల దశలో ఉన్న పిల్లలకు మరింత సమతుల్య ...
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. సాధారణంగా వీటిని స్వీట్లు, పాయసం, హల్వా వంటి వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అయితే ఇటీవల ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినే అలవాటు ...
ఈ రోజుల్లో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ...