మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు శరీరం కొన్ని చిన్న మార్పుల ద్వారా హెచ్చరిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి పెద్దగా ...