చలికాలంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ వ్యాధి రావడం ఖాయం!
చలికాలం వచ్చిందంటే ఎన్నో అంటువ్యాధులు వస్తాయి.వాతావరణంలో ఒక్కసారిగా మార్పు లు సంభవించడం వల్ల అనేక వ్యాధులు మనల్ని వెంటాడుతుంటాయి.అందులో జలుబు, దగ్గు, జ్వరం తీవ్రంగా వేధిస్తుంటాయి. ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జాగ్రత్తలను ...



























