ఫేస్ ఇన్‌ఫ్లమేషన్ అలర్ట్: అందం తగ్గించే ముఖ వాపు… సులభంగా తగ్గించే చిట్కాలు ఇవే!
ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు కనిపిస్తుంది. ఈ పరిస్థితిని సాధారణంగా “ఫేస్ ఇన్‌ఫ్లమేషన్”గా పిలుస్తారు. ఇది కేవలం అందాన్ని మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని కూడా ...

























