కేరళ స్పెషల్ ఆకు తెరళి కుడుములు.. ఇంట్లో ఈజీగా ఇలా చేసేయండి!
సాంప్రదాయ వంటకాలంటే ఇష్టపడే వారికి ఇప్పుడు కొత్త రుచిగా ఆకు తెరళి కుడుములు ఆకట్టుకుంటున్నాయి. బెల్లం, కొబ్బరి, బియ్యంపిండితో తయారయ్యే ఈ ప్రత్యేక స్వీట్ వంటకం కేరళలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఈ రెసిపీని ...


























