చికెన్ స్కిన్ తింటే శరీరంలో ఇన్ని మార్పులా..? తినే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..!
చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా ఫ్రైడ్, గ్రిల్డ్ వంటకాలలో కోడి చర్మంతో తినడం కొందరికి మరింత రుచిగా అనిపిస్తుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం అవసరం. వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ...

























