హాలిడే హార్ట్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? వేసవిలో పెరుగుతున్న ముప్పు!
వేసవి కాలం వచ్చేసరికి శరీరంపై పడే ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కలిసిన పరిస్థితుల్లో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో జరిగే వేడుకలు, పార్టీలలో పాల్గొనే వారు తీసుకునే ...

























