Heart Attack : స్కూల్‌లో గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి..!
సీకర్, రాజస్థాన్: పాఠశాలలోనే ఓ తొమ్మిదేళ్ల బాలిక అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. ఇది గుండెపోటు కారణంగా జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. 9-year-old girl dies of heart attack ...


























