గత రెండు రోజుల క్రితం నటి హేమ "మా" అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని, మా అసోసియేషన్ కు నిధులు సమకూర్చుకుండా ఉన్న నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారంటూ
ప్రముఖ నటుడు నరేశ్‌పై నటి హేమ పలు సంచలన ఆరోపణలు చేశారు. 'మా' అధ్యక్ష ఎన్నికలను వాయిదాకు నరేశ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరకుండా చూసి తిరిగి ఆయనే అధ్యక్ష పదవిలో కూర్చోవాలని చూస్తున్నారన్నారు. మా ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలను ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!