Hemachandra -Sravana Bhargavi: ఈ మధ్యకాలంలో పెళ్లి బంధాలు ఎక్కువకాలం నిలువ లేక పోతున్నాయి.ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ...