Featured3 years ago
సినిమా హిట్ కాకపోతే ఆ దర్శకుడు గేదెలు కాసుకుంటానని అన్నాడట.. చివరకు ఇలా జరిగింది..
దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్100 చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో హీరోయిన్ పాత్ర అద్బుతం. ఆ పాత్రను తెరకెక్కించిన తీరు.. అమోఘం అని చెప్పాలి....