Featured4 years ago
నిరుద్యోగులకు శుభవార్త.. 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 200 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హెటిరో డ్రగ్స్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా...