హై బ్లడ్ ప్రెషర్ (హైపర్‌టెన్షన్) ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇది ప్రభావితం చేస్తోంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై ...