General News3 years ago
41 ఏళ్ల నిరీక్షణ.. భారత్ ఖాతలో మరో పతకం
భారత్ ఖాతలో మరో పతకం చెరింది. ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. జర్మనీతో జరిగిన పోరులో 5-4 తేడాతో గెలిచి కాంస్య పతకం గెలిచింది. 41 సంవత్సరాల సుధీర్ఘ విరామం...