ఆ పని చేస్తే ఇంట్లోనే కరోనా ఉందో లేదో తెలుస్తుందా? నిజమెంత?
కరోనా వైరస్ ను అడ్డుకోవడం కోసం శాస్త్రవేత్తలు, వైద్యాధికారులు నిరంతరం కృషి చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేపడుతున్నారు. ఎంతో ప్రమాదకరమైన కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటే.. సోషల్ మీడియా మాత్రం ప్రతి ఒక్క అడ్డమైన వీడియోలను షేర్ ...

























