కెమికల్స్‌కు నో చెప్పండి.. సహజంగా నల్ల జుట్టు రహస్యం!
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో అకాల నెరుపు సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా యువతలోనే జుట్టు తెల్లబడటం సాధారణంగా మారింది. ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం వంటి కారణాలతో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో చాలామంది తక్షణ ఫలితాల ...

























