Featured3 years ago
తరచు జలుబుతో బాధపడుతున్నారా.. పుదీనా ఆవిరితో ఉపశమనం పొందండి!
సాధారణంగా వాతావరణంలో మార్పులు కారణంగా జలుబు రావడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సాధారణ జలుబు చేసిన చాలామంది అది కరోనా లక్షణమేనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు.అయితే సాధారణమైన ఈ జలుబు నుంచి ఉపశమనం...