తేనె తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు గ్యారంటీ..?
మనలో చాలామంది తేనెను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే సహజసిద్ధమైన తేనె లభించదు కాబట్టి అందరూ బ్రాండెడ్ కంపెనీల నుంచి తేనెను కొనుగోలు చేస్తారు. అయితే అలా కొని తేనె తినేవారికి సెంటర్ ఫర్ సైన్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ...

























