ఆరోగ్యకరమైన పండ్లే కానీ… నెలసరిలో ఇవి మీకు హానికరం కావచ్చు!
ప్రతి నెల మహిళలు ఎదుర్కొనే సహజ శారీరక ప్రక్రియల్లో నెలసరి ఒకటి. అయితే ఈ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపు నొప్పి, నడుము నొప్పి, అలసట, మూడ్ మార్పులు వంటి సమస్యలు సాధారణమే. ఈ ...


























