ఈ రాశుల వారిని ప్రేమించారా.. అయితే జర జాగ్రత్త వీరికి బ్రేకప్ చెప్పడం ఎంతో సులువు? by lakshana 31 May 2021 0 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులకు.. శుక్ర గ్రహానికి అవినాభావ సంబంధం ఉంది. శుక్రగ్రహం వివిధ రాశుల వారి మధ్య ప్రేమను, ఆకర్షణను, పెళ్లి వంటి ప్రభావాన్ని చూపుతుంది. అదే విధంగా కొన్ని రాష్ట్రాల వారి మధ్య శుక్ర గ్రహం తీవ్రమైన ...