ADVERTISEMENT

Tag: horoscope

Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీ లీల జాతకంలో దోషాలు ఉన్నాయా… అందుకే ఇండస్ట్రీకి దూరం కానుందా?

Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో హీరోయిన్ గా పాపులర్ అయిన వారిలో శ్రీ లీలా కూడా ఒకరు. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమా ద్వారా శ్రీలీలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు ...

Upasana: ఉపాసన జాతకంలో అలాంటి దోషాలు ఉన్నాయా… వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్?

Upasana: ఉపాసన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈమె పేరు కూడా ఒకటి. ఇందుకు గల కారణం మరి కొద్ది రోజులలో తల్లి కాబోతుండడమే కారణమని చెప్పాలి. ఉపాసన రాంచరణ్ దాదాపు పది సంవత్సరాల క్రితం పెద్దల ...

Venu Swamy: ఈ ఏడాది ప్రభాస్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు….వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!

Venu Swamy: సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గతంలో సమంత నాగచైతన్య వివాహం, విడాకుల గురించి చెప్పిన వేణు స్వామి తాజాగా ప్రభాస్ జాతకం గురించి ...

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరో ఉదయ్ కిరణ్ కానున్నారా… వేణు స్వామి చెప్పిందే నిజమైందా?

Vijay Devarakonda: గత మూడు సంవత్సరాల నుంచి విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న లైగర్ సినిమా గురించి ఎన్నో అంచనాలను కల్పించి చివరికి ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. అయితే ఎన్నో అంచనాల ...

జయలతిత, ఎన్టీఆర్ జాతకాలు ఒక్కటే.. రాజకీయాల్లోకి వస్తే సీఎం అవుతాడు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..

సమంత విడాకుల వ్యవహారంతో హాట్ టాపిక్ గా మారిన సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి. సమంత-నాగ చైతన్యలు విడిపోకముందే జోస్యం చెప్పాడు. అతడు చెప్పిన

శివ శంకర్ మాస్టర్ జాతకంలోనే అలా ఉందట.. అసలు ఏం జరిగింది?

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వందల చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన

horoscope

12-08-2021: తిథి చవితి, ఉత్తర నక్షత్రం

తేది:12-08-2021రోజు: గురువారంసంవత్సరం: శ్రీ ప్లవ నామ సంవత్సరంరుతువు: దక్షిణాయనం-వర్షాకాలంమాసం-పక్షం: వర్షరుతువుతిథి: శ్రావణ మాసం శుక్ల పక్షంసూర్యోదయం-సూర్యాస్తమయం: ఉదయం 05.51-సాయంత్రం 06.34రాహుకాలం: మధ్యాహ్నం 01.30 నుంచి 03.00 వరకుశుభసమయం: ఉదయం 08.00 నుంచి 08.45 వరకు సాయంత్రం 04.15 నుంచి 04.45 వరకు ...

horoscope

11-08-2021 బుధవారం.. శుభసమయం,రాహుకాలం,తిథి

తేదీ: 11-08-2021దినం: బుధవారంవారం:సౌమ్యవాసరేసంవత్సరం: శ్రీ ప్లవ నామ సంవత్సరంకాలం:దక్షిణాయనం-వర్షాకాలంరుతువు: వర్షరుతువుమాసం-పక్షం: శ్రావణ మాసం శుక్ల పక్షంతిథి: తదియ సాయంత్రం 04.54 వరకురాహుకాలం: మధ్యాహ్నం 12.00 నుంచి 01.30 వరకుశుభసమయం: ఉదయం 09.30 నుంచి 10.10 వరకు సాయంత్రం 06.30 నుంచి 07.15 ...

horoscope

మీ రాశిఫలాలు.. ఆ రాశి వారికి వృథా ప్రయాణాలు.. ఆకస్మిక ధనం

తేదీ: 10 ఆగస్టు 2021రోజు: మంగళవారంసూర్యోదయం : 5.44సూర్యాస్తమయం : 6.27రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు మిథునం : అనుకోని పరిస్థితుల్లో ధననష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా ...

సమస్యలను ఏ రాశివారు ఎలా పరిష్కరిస్తారో తెలుసా?

సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన వ్యక్తిత్వాన్ని మన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా చెబుతుంటారు. కొన్ని రాశుల వారికి వివిధ రకాల నైపుణ్యాలు

Page 2 of 3 1 2 3

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!