Featured4 years ago
ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్..?
దేశంలోని ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. సాధారణంగా పండుగలు, సెలవుల సమయంలో ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఎలక్ట్రానిక్...