నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు స్నేహితులకు అమ్మేశాడు.. చివరికి ఇలా!
పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలని చెబుతూ ఉంటారు. అలాగే పెళ్లి చేసే ముందు కలిసి జీవితాంతం బతికే ఆ ...

























