Vijay Devarakonda: లైగర్ ప్రమోషన్స్.. పేల్చేస్తామంటున్న విజయ్ ఫాన్స్.. అలర్ట్ గా ఉన్నామన్న పోలీసులు?
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త ...

























