Featured3 years ago
ఆస్పత్రిలో చేరిన హీరో అడివి శేష్.. ఏమైందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు తీవ్ర అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలయ్యాడు. గత కొద్దిరోజుల నుంచి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న నటుడు క్రమంగా అతని శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది....