Featured3 years ago
పబ్ లో చిన్నారి డ్యాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. చివరకు ఏం చేశారంటే..!
భాగ్యనగరంలో పబ్ నిర్వాహకులు నిబంధనలను గాల్లోకి వదిలేస్తున్నారు. పబ్‌లో ఓ చిన్నారి డ్యాన్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. 18ఏళ్ల లోపు వారిని పబ్‌లోకి అనుమతించకూడదనే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఎస్ఎల్ఎన్ టర్మినల్ వాణిజ్య...