హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జలమయమైన నగరం, భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: గత మూడు రోజులుగా ఎండల నుంచి ఉపశమనం పొందిన నగరవాసులకు వర్షం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. నేడు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి, నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో గంటపాటు కురిసిన కుండపోత ...

























