Featured3 years ago
ఆ మహిళ డాబాపై ఒక తోటనే పెంచుతోంది.. సేంద్రియ ఎరువులతో కూరగాయలను పెంచుతూ..!
చాలామంది డాబాలపై మొక్కలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో కొందరు పూల మొక్కలను ఎక్కవగా పెంచుతుంటే.. మరికొందు కూరగాయల మొక్కలను పెంచుతుంటారు. అయితే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సాయి లీల అనే మహిళకు మొదటి...