‘ఆమెంటే నాకు ఎప్పుడూ గౌరవమే..’ రోజాపై హైపర్ ఆది ఆశ్చర్యకర వ్యాఖ్యలు!
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు హైపర్ ఆది పేరు పరిచయం అక్కర్లేదన్న మాట వాస్తవమే. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆది, తనదైన పంచ్ డైలాగ్స్, స్పాంటేనియస్ హ్యూమర్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. జబర్దస్త్‌లో కంటెస్టెంట్‌గా మొదలైన ఆయన ప్రయాణం ...


































