Samyuktha Menon: నాకు నటన రాదని కామెంట్లు చేశారు… నటి సంయుక్త మీనన్ కామెంట్స్ వైరల్!
Samyuktha Menon: మలయాళ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయి అనంతరం భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సంయుక్త మీనన్. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం కళ్యాణ్ రామ్ బింబిసారా, ...

























