వీరికి ఐస్‌క్రీమ్ అంటే ప్రమాదమే.. డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు!
వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఐస్‌క్రీమ్ తినాలనే కోరిక పెరుగుతుంది. ఎండ వేడిని తగ్గించుకోవడానికి చాలామంది తరచుగా చల్లటి పదార్థాలవైపు మొగ్గు చూపుతుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఐస్‌క్రీమ్ విషయంలో జాగ్రత్తగా ...

























