చల్లగా ఉందని తాగేస్తున్నారా? ఈ డ్రింక్స్ వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుందట!
ఎండాకాలం వచ్చిందంటే చల్లని పానీయాలు, బయట దొరికే స్నాక్స్ వైపు చాలా మంది ఆకర్షితులవుతుంటారు. ముఖ్యంగా చిప్స్, సాఫ్ట్‌డ్రింక్స్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి పదార్థాలు వేసవిలో ఎక్కువగా తీసుకునే అలవాటు పెరుగుతోంది. అయితే ఇవి తాత్కాలికంగా రుచిగా అనిపించినా, ఆరోగ్యంపై తీవ్ర ...

























