బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలిసిపోయిందో.. ఆ గంభీరమైన వాయిస్ అతడిదే..
బిగ్ బాస్ రియాల్టీ షో మొదలైన దగ్గర నుంచి వెనుకాల నుంచి గంభీరమైన వాయిస్ వినిపిస్తుంటుంది. అది అందరికీ తెలిసిందే. ఆ వాయిస్ ఎవరిదీ.. ఎవరు చెబుతున్నారు అనేది తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. తాజాగా యాంకర్ రవి కూతురు వియా ...

























