Yashasvi Jaiswal : చరిత్రలోకి ఎక్కిన యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత!
ఇంగ్లాండ్ గడ్డపై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 2025లో లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో, భారత్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి వచ్చిన జైస్వాల్ తన తొలి టెస్టులోనే శతకం సాధించి అరుదైన ఘనతను ...


























