‘మోడీ రాజీనామా’ హ్యాష్‌టాగ్ పోస్ట్ లు బ్లాక్.. ఎందుకంటే?
దేశంలో కరోనా రెండవ దశ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విఫలమయ్యారని, మోదీ సర్కార్ సరైన కఠిన ...

























