Featured3 years ago
195 దేశాల పేర్లతో పాటు.. కరెన్సీ రాజధానులను చెబుతూ రికార్డ్ సృష్టించిన భారతీయ చిన్నారి!
సాధారణంగా ప్రపంచంలోని దేశాల పేర్లు వాటి రాజధానులు కరెన్సీలు చెప్పమంటే టక టక ఒక నాలుగైదు దేశాల పేర్లను చెబుతాము. మహా అయితే ఓ పదో 20 దేశాల పేర్లును గుర్తు పెట్టుకుంటారు. కానీ దుబాయ్...