Featured3 years ago
ఇంటర్‌తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. ఇలా అప్లై చెయ్యండి!
నిరుద్యోగ అభ్యర్థులు ఇండియన్ నేవీ శుభవార్తను తెలియజేసింది.ఇండియన్ నేవీ 2500 సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2021 ఆగస్టు బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను...