వేసవి వేడి రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో చల్లని పానీయాలపై ఆసక్తి సహజం. అయితే మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్, సోడాలు తాగడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ...