Featured3 years ago
అతి మూత్ర సమస్య ఉందా.. అయితే ఇలా చెయ్యండి!
మన శరీరంలో ఉండే వివిధ అవయవాలు వివిధ పనులను నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే మూత్రపిండాలు నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ వడపోస్తుంటాయి. ఈవిధంగా వడపోత కార్యక్రమంలో విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను మూత్రాశయం నిల్వ ఉంచుకుని ఉంటుంది....