ఎస్బీఐ సూపర్ స్కీమ్.. తక్కువ మొత్తం డిపాజిట్.. లోన్ పొందే అవకాశం..?
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ అమలు చేస్తున్న స్కీమ్ లలో ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇతర స్కీమ్ ...

























