సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రాబడి వచ్చే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేసి అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు....
మనలో చాలామంది డబ్బు పెట్టుబడుల విషయంలో రిస్క్ తక్కువగా ఉండాలని.. లాభాలు ఎక్కువగా ఉండాలని భావిస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న డబ్బులను రెట్టింపు చేసే స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. తక్కువ...