Featured3 years ago
ఆ దేశంలో ఫైజర్ టీకా తీసుకున్న వారికి గుండెల్లో మంట.. ఎందుకంటే?
ప్రస్తుతం కరోనా మహమ్మారిను అరికట్టడం కోసం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా ఇజ్రాయిల్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబర్ 19న...